\!/ శ్రీనివాస గోవిందా, శ్రీ వేంకటేశా గోవిందా, భక్తవత్సల గోవిందా, భాగవతప్రియా గోవిందా; గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా, గోవిందా హరి గోవిందా, వేంకట రమణా గోవిందా \!/